ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమమే నా ఆకాంక్ష
ఎమ్మెల్యే మదన్ మోహన్ శ్రీ ముత్యాల పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పట్టణ కేంద్రం, ఘనంగా నిర్వహించబడిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ బోనాల వేడుకల్లో స్థానిక ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, భజన బృందాలు, డీజే లతో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో...