బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల
కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండలం లోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సోమవారం పరామర్శించారు.ఇందులో భాగంగాvమండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన వడ్డెర శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారిది పేద కుటుంబం కావడంతో వారికి రూ.10000 పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేష్ ఇటీవల గల్ఫ్ దేశం ఓమన్ లొ దురదృష్టవశాత్తూ చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి...