బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల
వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం వేల్పూర్, భీమ్ గల్ మండలాలోన్ని పలువురు ఆత్మీయ భాదిత కుటుంబాలను పరామర్శించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన బబ్బురి రమేష్ వాళ్ళ నాన్న నడ్పి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా l వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన పున్నంరెడ్డి వాళ్ళ నాన్న అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే పచ్చలనడుకుడ గ్రామానికి...