మాజీ ఎంపీటీసీని పరామర్శించిన ముత్యాల

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ గంగభూమన్నకు ఇటీవల అనారోగ్యంతో కాలు ఇన్స్పెక్షన్ అయి హాస్పిటల్ లొ చికిత్స పొంది ఇంటికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం గంగ భూమన్న యాదవ్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గడ్డం లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న సంజీవ్ యాదవ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు...