బాధిత కుటుంబాలకు ముత్యాల సునీల్ పరామర్శ

బతుకమ్మ, ఏర్గట్ల : మండలం తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన దిబ్బ అనిల్ అనే యువకుడు ఇటీవల జరిగిన (యాక్సిడెంట్) రోడ్డు ప్రమాదంలో కమ్మర్ పల్లి మండలం హస కొత్తూర్ వద్ద మరణించడం జరిగింది. శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.అలాగే అదే గ్రామానికి చెందిన శివరాత్రి గుండ్ల స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల...