బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం బట్టాపూర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేందర్ యాదవ్, తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్య రీత్యా చనిపోవడం జరిగింది. ఇట్టి విషయం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు భలే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త దయానంద్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ...