రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలో రాణించాలి

నవ్య భారతి పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ప్రాసెస్ సాయి హ్యాండ్ వాల్ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డిఎస్ఏ మైదానంలో ఉమ్మడి జిల్లాల అండర్ 17 జిల్లా స్థాయి పోటీలలో జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు బాలుర విభాగములో అమన్ ఖురేషి , మనిత్, గౌతమ్, సుశాంత్, బాలికల...