కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ అధికారులను ఆదేశించారు. జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తన కార్యాలయ చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నది, టీబి ముక్తభారత్ లో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తుల...