కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

  . . . హెచ్ఎంఐఎస్ పై వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఏఎన్ఎం లు అందరూ ప్రతిరోజు సమయపాలన పాటించాలని, కేంద్రాల వారిగా కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఆరోగ్య, వైద్య శాఖాధికారిని డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు గురువారం హెచ్ఎంఐఎస్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఏఎన్ఎంలు రోజు వారి వీధుల్లో...