విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలి

కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ     బతుకమ్మ, నాగిరెడ్డిపేట : పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. బుధవారం నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను ఎల్లారెడ్డి డీఎస్సీ శ్రీనివాసులు, సిఐ రవీందర్ నాయక్, స్థానిక ఎస్ఐలను అడిగి తెలుసుకుని, పెనికిలో ఉన్న కేసులపై రివ్యూ నిర్వహించారు. ప్రజలకు...