ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: అగస్టు 15 నుంచి నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలో తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మేట్ ధరించాలని నిబంధన అమలు చేస్తున్నందువలన ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని మూడవ టౌన్ ఎస్ఐ నర్సయ్య ప్రజలను కోరారు. అదివారం నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్ లో మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ  కాలురు నరసయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతు... ప్రతి ఒక్క పౌరులు తమ...