5.6 అడుగుల అమ్మాయిలే కావాలి

  . . .  శరీరంపై మచ్చలు ఉండకూడదు   . . .  పూజల పేరిట యువతులపై అఘాయిత్యాలు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   లక్ష్మీపూజ చేస్తే లక్షలాది రూపాయలు వచ్చి పడతాయని నమ్మించారు. పూజలో పాల్గొంటే ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని ఆశ చూపించారు. పూజల పేరుతో యువతులకు వల వేసి, చివరకు వారిని లైంగిక దోపిడీకి గురిచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండు నెలలపాటు రహస్యంగా నిఘా పెట్టి ఈ...