కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందే

ప్రధాని లాంటి వ్యక్తే మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యాడు పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : తప్పు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలేరులో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తప్పు చేసినందుకు విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చిందని, ప్రధాని లాంటి వ్యక్తే మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యాడని తెలిపారు. పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలని, పార్టీలో దెయ్యాలు  చేరాయని...