ముస్లింలు బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

  నాగిరెడ్డిపేట, బతుకమ్మ  : ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ కోరారు. అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హిందూ, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వం గోవధ ను నిషేధించిందని, బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను వధిస్తే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముస్లిం హిందూ మతాల కులపెద్దలు పోలీసులకు సహకరించాలన్నారు, సోషల్ మీడియాలో...