కిరాతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య
. . . పెంజర్లలో పురుగుల మందు తాగి బలవన్మరణం వెబ్ డెస్క్, బతుకమ్మ : తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు రాజ్ కుమార్ అత్మహత్యకు పాల్పడ్డారు. షాధ్ నగర్ పరిధిలోని కోత్తుర్ మండలం పంజర్ల గ్రామ శివారులో రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు సోమవారం గుర్తించారు స్థానికులు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మోస్ట్ వాంటేడ్ రాజ్ కుమార్ డెడ్ బాడిగా నిర్ధారించారు....