అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
ఇద్దరి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు సిర్పూర్, బతుకమ్మ : తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒకరిని హత్య చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సిర్పూర్ గ్రామానికి చెందిన రాములు, మాదాభాయ్ భార్యాభర్తలు. రాములు భార్య మాదాభాయ్ కు సిర్పూర్ గ్రామానికి చెందిన శంకర్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాములు తన భార్య మాదాభాయ్ ని పలుమార్లు హెచ్చరించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రాములు, మాదాభాయ్...