సుతిల్ తో గొంతుకు ఉరి బిగించి హత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పరిధిలో శుక్రవారం జరిగిన హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శనివారం రైల్వేస్టేషన్ ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నశ్రీనివాస్ తన షాప్ ముందు గుర్తు తెలయని వ్యక్తి డెడ్ బాడి ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు బట్ట,...