రన్నింగ్ ట్రైన్ లో మర్డర్
. . . ధర్మాబాద్ – కరికెల్లి మధ్య ఘటన . . . గాయపడ్డ వ్యక్తిని రైలులో నిజామాబాద్ కు తరలింపు . . . పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరణ . . . నిజామాబాద్ జీరో ఎఫ్ఐఆర్ . . . డెడ్ బాడి నాందేడ్ కు తరలింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కదులుతున్న రైలులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. మహారాష్ట్రలోని కరికెల్లి – ధర్మాబాద్ మధ్య...