కదులుతున్న రైలులో మర్డర్

  . . . ధర్మబాద్ – నిజామాబాద్ మధ్యలో ఘటన . . . ఆస్పత్రికి తరలించే సరికి గుర్తు తెలియని వ్యక్తి మృతి  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కదులుతున్న రైలులో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.  మహారాష్ట్రలోని అకోలా- కాచిగూడ ఇంటర్ సిటి రైలు లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని (...