యువకుడి హత్య
రోడ్డు ప్రమాదంగా చిత్రికరించే యత్నం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఒక యువకుడి హత్య జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన లక్ష్మణ్ ( 28) అనే యువకుడు గాయాలతో దుబ్బలోని కాలుర్ చౌరస్తా వద్ధ గల ఎస్ విడి వైన్స్ ముందు పడి ఉన్నాడు. ఉదయం వేళ స్థానిక మూడవ టౌన్ సిబ్బంది అతనిని జిల్లా అసుపత్రికి తరలించగా రెండు గంటల పాటు చికిత్స పోందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. మృతదేహాన్ని మార్చూరీ గదికి...