లైంగికంగా వేధించడం వల్లే హత్య

నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  తన లైంగిక వాంఛ  తీర్చాలని కన్న కూతురిని వేధించడంతో ఆగ్రహించిన కూతురు తండ్రిని హత్య చేసిందని నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట్ మండలంలోని ధర్మారం గ్రామంలో సోమవారం జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఆయన వివరించారు. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య తన చిన్న కూతురు వర్షిణీ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అందుకు...