హత్య కేసును.. అనుమానాస్పద కేసుగా మార్చారు
ఇందల్వాయి ఎస్సై పై బాధితుల ఆరోపణ ఎస్సైని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన నేపథ్యం ఇదేనా? నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ సబ్ డివిజన్ లో తరుచు వివాదాల్లో ఉండే ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. గత పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హయంలో ఇందల్వాయి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ వివాదాల పుట్టగా పేరు గాంచారు. వ్యక్తిగతంగా డబ్బుల కోసం...