హత్యాయత్నం గుట్టురట్టు

నందిపేట్, బతుకమ్మ : హత్యాయత్నానికి  ప్రయత్నించిన సంఘటన నందిపేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నందిపేట్ మండలం చింరాజ్ పల్లి శివారు లో గల భారత్ నగర్ కాలనిలో నివాసం ఉంటున్న మేకల మహేష్ ను చంపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. వివరాలోకి వెళ్తే గత జనవరి నెలలో నందిపేట్ మండలకేంద్రం లో వ్యభిచార గృహాలపై పోలీస్ దాడులు నిర్వహించి వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మేకల ప్రకాష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమాచారం మేకల...