హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాలు కఠిన కారాగారా జైలు శిక్ష

  . . . పదివేల రూపాయలు జరిమానా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెండోరా మండలం దూద్‌గావ్ గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు భాగ్యవతి నివాసానికి ఎదురుగా నిందితుడు బుచ్చన్న ఇంటి ముందు ఉన్న...