ఏఎంసీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి

. రైతు నాయకుడికి అవకాశం . రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తోనే.. నిజామాబాద్, బతుకమ్మ: రైతు నాయకుడు ముప్ప గంగారెడ్డి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా జంగిటి రాంచందర్ తోపాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కాంగ్రెస్ లోను కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డికి తగిన గుర్తింపు లభించిందని పార్టీ శ్రేణులు హర్షిస్తున్నాయి. పాలకవర్గం...