ఇతరులకు సాయం చేసే గొప్ప మనసున్న మున్నూరు కాపులు

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ బిచ్కుంద, బతుకమ్మ : మున్నూరు కాపులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తూ ఇతరులకు సాయం చేసే గుణం ఉన్న గొప్ప మనసున్న మున్నూరు కాపులని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....