మున్నూరు కాపు సంఘం మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ కు సంబంధం లేదు
మున్నూరు కాపు సంఘం నందు అధికారికంగా ఏ కార్యక్రమం నిర్వహించలేదు మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హాజీ బాల్రాజ్ బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హాజీ బాల్రాజ్ మాట్లాడుతూ గురువారం రోజున పలు దినపత్రికలలో మున్నూరు కాపు సంఘం సమావేశంలో ప్రోటోకాల్ రగడ అంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. మంగళవారం రోజున మున్నూరు కాపు సంఘం నందు జరిగిన సమావేశం పూర్తిస్థాయిలో మున్నూరు...