మున్సిపల్ కార్మికులను ఒకే షిఫ్ట్ లో పనిచేయించాలి

టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఒకే షిఫ్ట్ లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్  ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య  కార్మికులను గతవారం వరకు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఒకే షిఫ్ట్ లో పనిచేయించేవారన్నారు. కానీ...