మున్సిపల్ కార్మికులకు జూన్ మొదటి వారంలో రేయిన్ కోట్స్ ఇవ్వాలి
. . . కార్పొరేషన్ కమిషనర్ కు బి ఎల్ టి యు వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు జూన్ మొదటి వారంలో రెయిన్ కోట్స్, షూస్, బ్లౌజ్ లో, యుని పామ్స్, చీపుర్లు, గైపారులు, వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ డ్రైవర్ తదితర సెక్షన్ కార్మికులకు నాణ్యమైన పరికరాలు ఇవ్వాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దండి...