మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  . . . ఏఐటీయూసి, టీయూసీఐ, సీఐటీయూ సంఘాల డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, సిఐటియు, టీయుసీఐ సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు...