మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

  . . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వివిధ విభాగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ తో చర్చించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ...