మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
. . . వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి జిల్లా కలెక్టర్ కు ఏఐటీయూసీ, సిఐటి యు, టి యు సి ఐ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, అనారోగ్యం పాలైన, లేదా మరణించిన కార్మికుల స్థానంలో సభ్యులకు...