మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
. . . మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సిఐటియు ,ఏఐటీయూసీ వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ,ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు రమేష్ బాబు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఓమయ్య మాట్లాడుతూ ప్రధానంగా కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలను చెల్లించాలని అదేవిధంగా కార్మికులందరికీ చెప్పులు, సబ్బులు, నూనెలు, రెండు జతల బట్టలు...