మున్సిపల్ కార్మికుల సీఐజీ గ్రూపులను కొనసాగించాలి
. . . టీయుసీఐ, సిఐటియూ, ఏఐటియుసి సంఘాల డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ కార్మికుల సిఐజి గ్రూపులను కొనసాగించాలని, ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, ఏఐటియుసి, సిఐటియు సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు లు మాట్లాడుతూ నిజామాబాద్...