మున్సిపల్ కార్మికులకు 1న వేతనాలు చెల్లించాలి

ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి.వరదయ్య  బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  మున్సిపల్ కార్మికులకు ప్రతినెల 1 తేదీన వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి.వరదయ్య  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12 తేదీగ వస్తున్న కార్మికులకు వేతనాలు వేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశం అంటుతుంటే కనీసం పూట  గడవకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు  ఉదయం 5 గంటల నుంచి కార్మికులు తమ పొట్టకూటికోసం మురికి కాలువలు మురికి కంపులో పనిచేస్తుంటే కనీసం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా...