మున్సిపల్ వాహనాలు – బీమా లేకుండానే చక్కర్లు

  . . . ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో  ప్రమాదం జరిగిన ట్రాక్టర్   . . .  రిజిస్ట్రేషన్లు లేని వాహనాలు ఇంకొన్ని   . . . దృష్టి సారించని ఆర్టిఏ   నిజామాబాద్, బతుకమ్మ:   నగర పురపాలికలో ఉన్న శానిటేషన్ వాహనాలు బీమా లేకుండానే ధీమాగా తిరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రతి వాహనానికి భీమా చేయిస్తే... ప్రమాదం జరిగిన, వాహన మరమ్మతుల్లోనూ ఖర్చు భారం తగ్గుతుంది. చెత్త తీసుకొని డంపింగ్ యార్డ్ కు వెళ్లేందుకు రవాణా...