మున్సిపల్ సిబ్బంది వారి పనులను సక్రమంగా నిర్వర్తించాలి
. . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో రోడ్లపై గుంతలు ఎక్కడపడితే ఉన్నాయని, అక్కడ చెత్త కుప్పలు మురికి కాలువలలో మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. నగరంలోని దొడ్డి కొమురయ్య నగర్ లో ప్రజల కోసం సిపిఎం అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం సిపిఎం నగర కార్యదర్శి సుజాత...