ఉద్రిక్తల నడుమ మున్సిపల్ పోలింగ్
. . . ఉమ్మడి జిల్లాలో బల్దియా ఎన్నికల లో రగడ . . . పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ ఆధిపత్యం . . . అధికార పార్టీ అండతో రెచ్చిపోయిన మజ్లిస్ . . . దొంగ ఓట్లపై కేసుల నమోదు . . . పోలింగ్ కేంద్రాల వద్ద లాఠీలకు పని చెప్పిన ఖాకీలు . . . ఎల్లారెడ్డి లో మాజీ ఎమ్మెల్యే ఆందోళన అరెస్ట్ ....