మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల మెరుపు ఆందోళన
. . . ప్రతి నెల 5వ తేదిలోపు వేతనాలు ఇవ్వాలి . . . గ్రూపుల నుంచి కాకుండా కార్పొరేషనే వేతనాలివ్వాలని నిరసన నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పరేషన్ ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు ప్రతి నెల 5 వ తేదీ లోపు ఇవ్వాలని, ఎస్ డబ్ల్యూజీ గ్రూపులు కాకుండా కార్పొరేషనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెరుపు ఆందోళన చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు...