నిరవధిక సమ్మెకు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
. . . నిజామాబాద్ మేయర్ కు ఉద్యోగుల సమ్మె నోటీసు . . . ఈ నెల 8 నుంచి నిరసనకు పిలుపు నిజామాబాద్ , బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు నిజామాబాద్ డిస్ట్రిక్ యూనిట్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు సిద్దమౌతున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత నెల 22న శాంతియుత ధర్నా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే...