మున్సిపల్ అధికారులు చెప్పింది ఒకటి.. కాంట్రాక్టర్ చేస్తోంది మరొకటి
మేకల సంతలో అదనంగా డబ్బులు వసూలు కామారెడ్డి, బతుకమ్మ : గొర్ల, మేకల సంతకు వచ్చే అమాయక ప్రజల వద్ద కాంట్రాక్టర్ అదనంగా రూ.10 వసూలు చేస్తున్న వైనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొర్ల, మేకల అంగడి బజార్లో చోటుచేసుకుంది. కామారెడ్డి పురపాలక సంఘం వేలం పాటలో గొర్ల, మేకల అంగడి బజార్లో ఒక్కొక్క గొర్రె లేదా మేక కొన్నవారు రూ.40 రూపాయలు చెల్లించాలి అని కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్ ఒక్కొక్క గొర్రె పైన పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు....