ఎసిబి వలలో మున్సిపల్ అధికారులు
. . .కాంట్రాక్టర్ నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత సదాశివ పేట, బతుకమ్మ: గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉర చెరువులోని పూడికను తొలగించిన కాంట్రాక్టర్ కు మంజూరు ఐనా బిల్లు ఇవ్వడానికి లంచం తీసుకున్న ఇద్ధరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈసంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ లో జరిగింది. 2025 గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా జరగిని నిమజ్జనం తాలూకు అవశేషాలను తొలిగించిన కాంట్రాక్టర్ సదాశివపేట మున్సిపాలిటీ నుంచి బిల్లు మంజూరు అయింది. వాటిని విడుదల చేయడానికి...