మున్సిపల్ సమావేశం రసాబసా

అర్దాంతరంగా సమావేశం రద్దు రద్దు చేసిన కౌన్సిల్ పట్ల బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ పార్టీల కార్పొరేటర్ల నిరసన మేయర్ చాంబర్ ముందు ఆందోళన... బల్దియాలో తీవ్ర ఉద్రిక్తత    నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. సమావేశంలో ఎలాంటి తీర్మాణాలు చేయకుండా ముగించడం పట్ల బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ నీతు కిరణ్, కమిషనర్ దిలీప్ కుమార్ చాంబర్ ల ముందు బైటాయించిన ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య...