నేడు కొలువుదీరనున్న మున్సిపాల్ పాలకవర్గాలు

  . . . ఇంకా ఖరారు కానీ నిజామాబాద్ మేయర్ అభ్యర్థిత్వం   . . . సందిగ్ధంలోనే కామారెడ్డి చైర్ పర్సన్ ఎంపిక   . . . ఆరు మున్సిపాలిటీలలో పాలకుల ఎంపిక లాంచనమే   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నెల 11న నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్, బిచ్కుంద మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎన్నుకునేందుకు...