మున్సిపల్ ఫండ్స్‌ ను సక్రమంగా వినియోగించాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లు తక్షణమే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని, ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్స్‌ ను పూర్తిగా, సక్రమంగా వినియోగించాలి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి జిల్లా ముఖ్య విభాగాలపై విస్తృత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...