మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :   నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో గల వాటర్ ట్యాంక్ ఎక్కి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం నగరంలో సంచలనం రేపింది. నగరపాలక సంస్థ జోన్ - 3 పరిధిలో వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న షేక్ హాజీ సమయానికి వేతనాలు రావడం లేదని నెలరోజులు గడిచిన మార్చి నెల వేతనం రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని కొందరు...