బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎలక్షన్స్ సన్నాహక సమావేశం.
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని బీజేపీ ఆఫీసులో మున్సిపల్ ఎలక్షన్స్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ బిజెపి మున్సిపాలిటీ ఇన్చార్జ్ ఇంద్రసేనారెడ్డి, బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటి ఇంచార్జ్ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో అంతరిక్షంలో ఏం చేయాలో, టెక్నాలజీ పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాట్లాడాల్సిన టైంలో ఇంకా వీధి లైట్స్, రోడ్స్, డ్రైనేజీ, భూముల గురించి మాట్లాడుకోవడం సిగ్గుగా అనిపిస్తుందని...