రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం

. . . గెలిచే గుర్రాలకే టికెట్లు   . . . నిజామాబాద్ బల్ధియా ఎన్నికల ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మన పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఎన్నికల ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా...