Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 10:13 am Posted by : ramakrishna

ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 

 

. . .నిజామాబాద్ లో 9 గంటల వరకు 6.49 శాతం

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : 

 

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం నిజామాబాద్ లో 6.49, ఆర్మూర్ లో 11.05, బోధన్ 14.24, భీంగల్ లో 9.38 శాతం గా నమోదైంది.