మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సెక్షనా మజాకా
. . కాసుల వేటతో కోట్ల రూపాయల బల్దియా ఆదాయానికి గండి . . . కాసులు కక్కుర్తితో కమర్షియల్ కాదు డొమెస్టిక్ పేరిట ఆస్తి పన్ను వసూలు . . . ఇన్చార్జి ఆర్ఓ పై ఏసీబీ రైడ్ తర్వాత వెలుగులోకి వస్తున్న నిజాలు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ నగర నడి బోడ్డున ఉన్న ఖలీల్ వాడి, ప్రగతి నగర్ , ద్వారక నగర్, సరస్వతి నగర్ లో ప్రతి నిత్యం వైద్య సేవల పేరిట జరుగుతున్న టర్నోవర్ కోట్ల రూపాయాలు...